(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 035
॥ శ్రీః ॥
1.35. అధ్యాయః 035
Mahabharata - Adi Parva - Chapter Topics
సర్పనామకథనం॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
శౌనక ఉవాచ। 1-35-0x(161)(1663)
భుజంగమానాం శాపస్య మాత్రా చైవ సుతేన చ।
వినతాయాస్త్వయా ప్రోక్తం కారణం సూతనందన॥ 1-35-1(1664)
వరప్రదానం భర్త్రా చ కద్రూవినతయోస్తథా।
నామనీ చైవ తే ప్రోక్తే పక్షిణోర్వైనతేయయోః॥ 1-35-2(1665)
పన్నగానాం తు నామాని న కీతర్యసి సూతజ।
ప్రాధాన్యేనాపి నామాని శ్రోతుమిచ్ఛామహే వయం॥ 1-35-3(1666)
సౌతిరువాచ। 1-35-4x(162)
బహుత్వాన్నామధేయాని పన్నగానాం తపోధన।
న కీర్తయిష్యే సర్వేషాం ప్రాధాన్యేన తు మే శృణు॥ 1-35-4(1667)
శేషః ప్రథమతో జాతో వాసుకిస్తదనంతరం।
ఐరావతస్తక్షకశ్చ కర్కోటకధనంజయౌ॥ 1-35-5(1668)
కాలియో మణినాగశ్చ నాగశ్చాపూరణస్తథా।
నాగస్తథా పింజరక ఏలాపత్రోఽథ వామనః॥ 1-35-6(1669)
నీలానీలౌ తథా నాగౌ కల్మాషశబలౌ తథా।
ఆర్యకశ్చోగ్రకశ్చైవ నాగః కలశపోతకః॥ 1-35-7(1670)
సుమనాఖ్యో దధిముఖస్తథా విమలపిండకః।
ఆప్తః కోటరకశ్చైవ శంఖో వాలిశిఖస్తథా॥ 1-35-8(1671)
నిష్టానకో హేమగుహో నహుషః పింగలస్తథా।
బాహ్యకర్ణో హస్తిపదస్తథా ముద్గరపిండకః॥ 1-35-9(1672)
కంబలాశ్వతరౌ చాపి నాగః కాలీయకస్తథా।
వృత్తసంవర్తకౌ నాగౌ ద్వౌ చ పద్మావితి శ్రుతౌ॥ 1-35-10(1673)
నాగః శంఖముఖశ్చైవ తథా కూష్మాండకోఽపరః।
క్షేమకశ్చ తథా నాగో నాగః పిండారకస్తథా॥ 1-35-11(1674)
కరవీరః పుష్పదంష్ట్రో బిల్వకో బిల్వపాండురః।
మూషకాదః శంఖశిరాః పూర్ణభద్రో హరిద్రకః॥ 1-35-12(1675)
అపరాజితో జ్యోతికశ్చ పన్నగః శ్రీవహస్తథా।
కౌరవ్యో ధృతరాష్ట్రశ్చ శంఖపిండశ్చ వీర్యవాన్॥ 1-35-13(1676)
విరజాశ్చ సుబాహుశ్చ శాలిపిండశ్చ వీర్యవాన్।
హస్తిపిండః పిఠరకః సుముఖః కౌణపాశనః॥ 1-35-14(1677)
కుఠఱః కుంజరశ్చైవ తథా నాగః ప్రభాకరః।
కుముదః కుముదాక్షశ్చ తిత్తిరిర్హలికస్తథా॥ 1-35-15(1678)
కర్దమశ్చ మహానాగో నాగశ్చ బహుమూలకః।
కర్కరాకర్కరౌ నాగౌ కుండోదరమహోదరౌ॥ 1-35-16(1679)
ఏతే ప్రాధాన్యతో నాగాః కీర్తితా ద్విజసత్తమ।
బహుత్వాన్నామధేయానామితరే నానుకీర్తితాః॥ 1-35-17(1680)
ఏతేషాం ప్రసవో యశ్చ ప్రసవస్య చ సంతతిః।
అసంఖ్యేయేతి మత్త్వా తాన్న బ్రవీమి తపోధన॥ 1-35-18(1681)
బహూనీహ సహస్రాణి ప్రయుతాన్యర్బుదాని చ।
అశక్యాన్యేవ సంఖ్యాతుం పన్నగానాం తపోధన॥ ॥ 1-35-19(1682)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి పంచత్రింశోఽధ్యాయః॥ 35 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-35-1 భుజంగమానాం మాత్రా శాపో దత్తస్తస్య కారణం అవజ్ఞయా మాతురాజ్ఞాకారిత్వం। వినతాయాః సుతేన అరుణేన శాపో దత్తస్తస్య కారణం సపత్నీర్ష్యా॥ పంచత్రింశోఽధ్యాయః॥ 35 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.